ఘోరంగా..పోసాని బూతులు

'చిరంజీవికి కులపిచ్చి లేదురా! ఆయన తల్లి ఒక బీసీ అన్న విషయం నీకు తెలుసా? నువ్వొక కోవర్టు అన్న విషయం నిన్నే తెలిసింది. కమ్మ, కాపు మధ్య గొడవలు పెట్టమని పురమాయించింది' అని అన్నారు.అయినా చిరంజీవి కూతురు గురించి నీ కెందుకురా? నీవు ఒక అమ్మకు, అబ్బకు పుడితే రా..ఆ అమ్మాయి ఇంటికి వెళదాం. వాళ్ల నాన్నకు కులగజ్జి ఉందో లేదో ఆమే చెబుతుంది అన్నారు. ఇదే అన్ని చోట్లా చర్చనీయాంశంగా మారింది. టీవీ ఛానెల్స్ స్కోరింగ్స్,ప్రతీ న్యూస్ లోనూ ఇదో ఐటంగా చూపెట్టారు.
movies telugu posani krishna murali kesineni nani prajarajyam chiru చిరంజీవి ప్రజారాజ్యం పోసాని నాని


Click it and Unblock the Notifications