For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఘోరంగా..పోసాని బూతులు

    By Staff
    |
    Posani Krishna Murali
    ప్రజారాజ్యంలో కమ్మవాళ్లకు స్థానం లేదంటావా..నేనెవర్ని? నువ్వు బస్సులు నడుపుకునే వాడివా బ్రోకర్‌వా? సిగ్గు పడాలి ముండా కొడకా.. !అంటూ కేశినేని శ్రీనివాస్‌ (నాని)పై ప్రజారాజ్యం నేత, సినీ దర్శకుడు పోసాని కృష్ణ మురళి బూతులు అందుకున్నారు. మీడియా సమావేశాల్లో ఎన్నడూ వినని భాషను ఉపయోగించారు.పత్రికల్లో రాయలేని భాషలో నానా తిట్లు తిట్టారు. తమ అధినేత చిరంజీవిపై నాని చేసిన ఆరోపణలకు పోసాని ఆ విధంగా ప్రతిస్పందించారు. అయినా...వెధవ! కడుపుకు అన్నం తింటున్నావా లేక...!!'..ఛీ ...వాడు చదువుకున్న వెధవ కాదు. మోటారు ఫీల్డు భాష వాడిది. అందుకే ఆ భాషలోనే మాట్లాడుతున్నాను' అని అన్నారు.

    'చిరంజీవికి కులపిచ్చి లేదురా! ఆయన తల్లి ఒక బీసీ అన్న విషయం నీకు తెలుసా? నువ్వొక కోవర్టు అన్న విషయం నిన్నే తెలిసింది. కమ్మ, కాపు మధ్య గొడవలు పెట్టమని పురమాయించింది' అని అన్నారు.అయినా చిరంజీవి కూతురు గురించి నీ కెందుకురా? నీవు ఒక అమ్మకు, అబ్బకు పుడితే రా..ఆ అమ్మాయి ఇంటికి వెళదాం. వాళ్ల నాన్నకు కులగజ్జి ఉందో లేదో ఆమే చెబుతుంది అన్నారు. ఇదే అన్ని చోట్లా చర్చనీయాంశంగా మారింది. టీవీ ఛానెల్స్ స్కోరింగ్స్,ప్రతీ న్యూస్ లోనూ ఇదో ఐటంగా చూపెట్టారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X