పేదరికమే అన్ని నేర్పింది: బ్రహ్మానందం

తనపై ప్రేక్షకులు చూపిన ఆదరా భిమానాలతో తను చాలా సంతోషం గా ఉన్నానని చెప్పారు. చాలా కార్యక్రమాల్లో మన బ్రహ్మానందం అన్న పదం విని చాలా సంతోషించానని, తనను ఒక కుటుంబ సభ్యుడు గా ఆదరించినందుకు అనందిచానని తెలిపారు. అలాగే ఆ అసోషియేషన్ వారికి లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు.


Click it and Unblock the Notifications











