»   » బ్లూ కుర్తా.. వైట్ పంచెతో పవన్.. స్టైల్ అదిరింది

బ్లూ కుర్తా.. వైట్ పంచెతో పవన్.. స్టైల్ అదిరింది

Written By:
Subscribe to Filmibeat Telugu

అభిమానుల హోరు మధ్య ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక వద్దకు వచ్చారు. పవన్ హాల్‌లోకి ప్రవేశించగానే ఫ్యాన్స్ అరుపులు, కేరింతలతో దద్దరిల్లింది. హాలులో ఏమవుతుందో కూడా తెలియరాలేదు.

Panchekattu Pawan

అందరూ ఊహించనట్టుగానే పవన్ కల్యాణ్ బ్లూ కలర్ లాల్చీ, తెల్లటి పంచె ధరించి ప్రీరిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నీటుగా షేవ్ చేసుకోకుండా గడ్డంతో హాజరయ్యారు.

English summary
Power star Pawan Kalyan attended in Blue kurta, white Lungi for Katamarayudu pre release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu