రైటర్ల ‘పవర్’ చూపించాడు...(ప్లాటినమ్ డిస్క్)

By Bojja Kumar

హైదరాబాద్: రవితేజ, హన్సిక, రెజీనా హీరో హీరోయిన్లుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ‘పవర్' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టడంతో గురువారం హైదరాబాద్‌లో త్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ...‘సినిమా హిట్ అయిన సందర్భంగా టీం మొత్తానిక కంగ్రాట్స్. బాబీపై నమ్మకం మరింత పెరిగింది. రచయితలు, దర్శకులు వేరు కాదు, దర్శకుడిలో మంచి రచయిత ఉంటాడు. రచయితలో మంచి దర్శకుడు ఉంటాడు' అని వ్యాఖ్యానించారు.

రవితేజ మాట్లాడుతూ...‘టీంకి థాంక్స్, నిర్మాతకు కంగ్రాట్స్. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. తొలి సినిమాకే అత్భుతమైన టెక్నికల్ టీంతో పని చేసే అవకాశం రావడం బాబీకి సూపర్' అని అన్నారు రవితేజ. కోన వెంకట్ మాట్లాడుతూ...బాబీ రైటర్స్ పవర్ చూపించాడు. ఈ సినిమాతో రైటర్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలా చేసాడు అని వ్యాఖ్యానించారు.

స్లైడ్ షోలో ట్రిపుల్ ప్లాటినమ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు...

ట్రిపుల్ ప్లాటినమ్

ట్రిపుల్ ప్లాటినమ్


నిర్మాత రాక్ లైన్ వెంకటేష్‌కు ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ మెమెంటోనే అందిస్తున్న వివి వినాయక్, పవర్ టీం.

రెజీనా, రవితేజ

రెజీనా, రవితేజ


పవర్ మూవీ ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలో హీరోయిన్ రెజీనా, రవితేజ.

రవితేజ...

రవితేజ...


ప్లాటినమ్ డిస్క్ వేడుక సందర్భంగా ‘పవర్' టీంను అభినందిస్తున్న రవితేజ.

నిర్మాత

నిర్మాత


పవర్ ప్లాటినమ్ డిస్క్ వేడుక సందర్భంగా నిర్మాత...ఇటీవల హైదరాబాద్ ఏటీఎం ఘటనలో డబ్బును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన లతీఫ్, శివ, బ్రహ్మలను అభినందించారు.

బ్రహ్మాజీ, రెజీనా, రవితేజ

బ్రహ్మాజీ, రెజీనా, రవితేజ


పవర్ మూవీ ప్లాటినమ్ డిస్క్ వేడుక సందర్భంగా బ్రహ్మాజీ, రవితేజ ముచ్చట్లు. మధ్యలో రెజీనా.

రామ్ లక్ష్మణ్

రామ్ లక్ష్మణ్


పవర్ మూవీకి అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన రామ్ లక్ష్మణ్ లకు మెమెంటో అందిస్తున్న దృశ్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X