twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాటమరాయుడు లో మిస్సయ్యిందిదే... ఇప్పుడు చూపించారు

    గళ్ల షర్ట్ మీద బ్లూ కలర్ టీషర్ట్ తో స్టైల్ గా పవన్ నడచుకుంటూ వస్తున్న పవన్ మళ్ళీ తన స్టైల్ ని చూపించాడు, పంచెకట్టు తరువాత ఆయనని ఇలా చూపించడం కొత్తగా వుంది.

    |

    కాటమరాయుడు గా పవన్ కనిపించనున్నాడు అనగానే అభిమానులంతా రకరకాల ఊహలు చేసారు అయితే వీరంమ్ లో అజిత్ లాగా ఏజ్డ్ లుక్ లో ఉన్న పవన్ లుక్ కనిపించగానే బావుందీ అనిపించినా ఎక్కడో ఏదో మిస్సౌతున్న ఫీలింగ్. నిజానికి పవన్ లుక్ కాస్త డిసప్పాయింట్ చేసింది. మొహం లో కాస్త వయసు లక్షణాలు కనిపించటం, కాటన్ లుంగీలో కనిపించటం బాగానే ఉన్నా అసలు పవన్ ఇలా ఉండటాం కాస్త ఫీలింగ్ ని తప్పించింది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త పోస్టర్ ని చూడగానే ఆ చింత కూడా తీరిపోయింది.

    Powerstar Katamarayudu New poster

    గళ్ల షర్ట్ మీద బ్లూ కలర్ టీషర్ట్ తో స్టైల్ గా పవన్ నడచుకుంటూ వస్తున్న పవన్ మళ్ళీ తన స్టైల్ ని చూపించాడు, పంచెకట్టు తరువాత ఆయనని ఇలా చూపించడం కొత్తగా వుంది. ఈ మీసకట్టులో పవర్ స్టార్ ఫ్రెష్ గా .. మరింత గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఖుషీ కాలం నుంచీ ఉండే పవన్ కి మాత్రమే ఉండే ఈజ్ ఈ లుక్ కి మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. మరింత యంగ్ గా పవన్ కనిపిస్తోన్న ఈ స్టిల్ ఆయన అభిమానులను ఆకట్టుకునేదిలా వుంది. ఈ స్టిల్ పవన్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం తెచ్చింది.

    English summary
    Powerstar pawan kalyan's new poster from Katamarayudu with Pawan's regular look is creating sensation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X