»   » ‘కామటమరాయుడు’ సాంగ్ లీకైంది!

‘కామటమరాయుడు’ సాంగ్ లీకైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాటమరాయుడు' టైటిల్ సాంగ్ లీకైంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అనుప్ రూబెన్స్ సంగతం అందించిన ఈ సాంగ్ ఎలా లీకైందో తెలియదు కానీ... ఈ పాట విన్నవారంతా సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే పాట లీక్ కావడంపై పవన్ ఫ్యాన్స్ కొందరు బాద పడుతున్నారు. సరైన సాంగ్ వస్తే బావుంటుంది కానీ... ఇలా లీకైన సాంగ్స్ విని పైరేటెడ్ కాపీని ఎంకరేజ్ చేయొద్దు చెబుతున్నారు.

English summary
Powerstar Pawan Kalyan Katama Rayuda Song Leaked In Internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu