చూస్తే చేసేవాడిని కాదు: ప్రభాస్

అలాగే 750 ఫీట్ ఉన్న బ్రిడ్జ్‌పై నుంచి జంప్ చేసే సన్నివేశం కూడా చేశాను. ఆ సీన్ చేసిన తర్వాత ఎంత లోతుంటే కాస్త తొంగి చూశాను. లోతు చూడగానే భయమేసింది. ముందుగా చూస్తే దూకేవాడిని కాదు. కాకపోతే ముందుగా ప్రికాషన్స్, రోప్ లున్నాయి కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు అని ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. పోన్లే ముందుగా బిల్లా తెలుగు వెర్షన్ ఇలా వస్తుందనకుని ముందే మైండ్ లో చూసుంటే చేసి ఉండేవాడుకాదు అని అంటున్నారు అబిమానులు. వరసగా పౌర్ణమి, బుజ్జిగాడు తర్వాత ఈ బిల్లా ప్లాప్ కావటం వారిని నిరాశపరుస్తోంది.


Click it and Unblock the Notifications











