ప్రభాస్ 'ఏక్ నిరంజన్'

By Staff

EK Niranjan
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనున్న చిత్రానికి ఏక్ నిరంజన్ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇంతకుముందు పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రం ఫెయిల్యూర్ కావటంతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీస్తున్నట్లు వినపడుతోంది. అలాగే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు బాలివుడ్ భామ కంగనా రౌనత్ ని పరిచయం చేస్తున్నారు.

గతంలో సందడే సందడి వంటి చిత్రాలను నిర్మాత ఆదిత్యారామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ హీరోగా చేసిన భిల్లా చిత్రం ఓ రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఆ హంగామా ప్రారంభమైంది. తమిళ సూఫర్ హిట్ భిల్లా రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. రొమాన్స్, యాక్షన్, కామిడి ప్రధానాంశాలుగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నానని పూరీ చెప్తున్నారు. కంగనారౌనత్ కూడా తెలుగులో ఈ చిత్రం తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఆసిస్తోంది. బెస్టాఫ్ లక్ ఏక్ నిరంజన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X