డాన్ ల అండతో భిల్లా?

అలాగే హన్సిక ముఫ్ఫై లక్షల తీసుకుని ఓ ఐటం సాంగ్ ని చేస్తోంది. ప్రబాస్ డాన్ గానూ, సామాన్యుడు గానూ రెండుపాత్రల్లో స్టైలిష్ గా కనపడనున్నాడు. ఇక నిర్మాత కృష్ణంరాజు..కథకు కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయనున్నారు. మార్చి మూడవ వారంలో ఆడియో రిలీజ్ కానుంది. ఇవన్నీ ఇలా ఉంటే తమిళ భిల్లా పేరునే తెలుగుకీ కొనసాగించటం మన సృజనాత్మ రాహిత్యాన్నే సూచిస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి. రీమేక్ పేరుతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ చేస్తూ తిరిగి టైటిల్ ను కూడా వాడుకోవాలా అంటున్నారు.


Click it and Unblock the Notifications











