»   » హ్యాపి బర్తడే టూ మై బ్యూటిపుల్ ఫ్రెండ్ : ప్రభాస్

హ్యాపి బర్తడే టూ మై బ్యూటిపుల్ ఫ్రెండ్ : ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ తన ఫ్రెండ్స్ అంటే ప్రాణం పెడతారు. వారి పుట్టిన రోజులంటే వారికి స్పెషల్ ట్రీట్స్ ఇవ్వటం, గ్రీట్ చేయటం చేస్తూంటారు. తాజాగ తమన్నా పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలియచేసారు.

Prabhas Birthday wishes to tamannah

బాహుబలి సినిమాలో టాప్ పెయిర్ గా కనిపించన జంట ప్రభాస్, తమన్న. ప్రభాస్ తన ఫేస్ బుక్ ద్వారా తమన్నాకి 'హ్యాపి బర్తడే టూ మై బ్యూటిపుల్ ఫ్రేండ్ తమన్నా...విషింగ్ యు ఎ గ్రేట్ అండ్ సక్సస్ పుల్ ఇయర్ ఎహెడ్' అంటు పోస్ట్ చేసారు. ఇక్కడ మీరు చూడండి

Happy Birthday to my beautiful friend Tamannaah... Wishing you a great and successful year ahead..

Posted by Prabhas on Monday, December 21, 2015

తమన్నా సోమవారం తన పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బాహుబలి చిత్ర యూనిట్ తో పాటు నటులు రానా, అనుష్క తదితరులు ఉన్నారు.

English summary
Prabhas shared in FB: "Happy Birthday to my beautiful friend Tamannaah... Wishing you a great and successful year ahead.."
Please Wait while comments are loading...