మిస్టర్ ఫర్ ఫెక్ట్ సెంటిమెంట్ కి అల్లు అర్జున్ కన్నీళ్లు...
ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం చూసి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రభాస్ కి ఫోన్ చేసి అభినందించాడట. తనూ మిస్టర్ ఫర్ ఫెక్ట్ చూసానని. మరికొంత పబ్లిసిటి ఇవ్వమని కోరాడు. ఇంత పెద్ద రెస్పాన్స్ తర్వాత మెగా హీరో నుండి స్పందన నా జీవితంలో వస్తుందనుకోలేదు. రాలేదు కూడా...అలాగే అల్లు అరవింద్ ప్లవర్ బొకే పంపించాడట. ఈ చిత్రాన్ని తన భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ కూడా చూశాడట. తను కూడా ప్రభాస్ ని అభినందిస్తూ బొకే పంపించాడట. అలాగే..ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రభాస్ కనబర్చిన హావభావాలు చూసి..హృదయం ద్రవించిందని, ఏడ్చానని కూడా అల్లు అర్జున్ పేర్కొన్నాడట. మొత్తానికి మెగా, అల్లు క్యాంప్ కి 'మిస్టర్ ఫర్ ఫెక్ట్"బాగా నచ్చిందని దీన్ని బట్టి తేలిపోయింది.
prabhas mr perfect chiranjeevi allu aravind allu arjun ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిరంజీవి అల్లు అరవింద్ అల్లు అర్జున్


Click it and Unblock the Notifications