For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తమ్ముడి కోసం ప్రభాస్ ఆరాటం
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
ఎప్పుడూ కూల్‌గా ఉండే యంగ్ రెబల్ స్టార్ ఈ మధ్య తెగ హైరానా పడిపోతున్నాడు. టెన్షన్ ఫీలవుతున్నాడు. తన ఖజిన్ సిద్ధార్థ రాజ్ కుమార్ నటించిన 'కెరటం" సినిమా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే ఇందుకు కారణం. ఇండస్ట్రీలో తనకు ఉన్న ఇమేజ్ ను ఉపయోగించిన తమ్ముడికి లైఫ్ ఇద్దామనుకున్న....ప్రభాస్ ఆశలు గల్లంతయ్యాయి. దీనికితోడు సినిమాపై నెగెటివ్ రాతుల రాస్తారా? అంటూ సినిమా రివ్యూలు రాసే జర్నలిస్టులపై సిద్దార్థ నోరు పారేసుకున్నట్లు తెలుస్తూంది.
అప్పటి నుంచి మీడియాలో కెరటం గురించి గానీ, సిద్దార్థ గురించి మీడియాలో వార్తలు రావడమే బంద్ అయ్యాయి. ఈ పరిణామాలు తమ ఫ్యామిలీకి, తనకెరీర్ కు నష్టం కలిగిస్తాయని ఊహించిన వారిని కూల్ చేసే పనిలో పడ్డాడు. ఈ విధంగా తమ్ముడి కోసం తెగ ఆరాట పడుతున్నాడు, తన ఇమేజ్ తో అతని కెరీర్ కు బూస్ ఇచ్చే పనిలో బీజిగా ఉన్నాడు ప్రభాస్.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Siddharth Rajkumar, cousin of hero Prabhas. He debuted in the Telugu circuit with Keratam that went clueless despite of the publicity done for it. Keeping results aside, Siddharth is shouting at the media that he will not care for reviews.
Story first published: Tuesday, August 30, 2011, 17:22 [IST]
Other articles published on Aug 30, 2011