వైఎస్ఆర్ బయోపిక్ కోసం మాట ఇచ్చిన ప్రభాస్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. కేవలం ఒకే షెడ్యూల్ లో ఈ చిత్ర షూటింగ్ ముగియనుంది.వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలన వంటి విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తాజగా ఈ చిత్రం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సహకారం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Prabhas to give helping hand to YSR biopic

ఈ చిత్ర నిర్మాత విజయ్ చల్లా, ప్రభాస్ మంచి స్నేహితులు. దీనితో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో సహకారం అందిస్తామని విజయ్ కు ప్రభాస్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికీ వైఎస్ఆర్ బయోపిక్ పూర్తి కానుంది. యాత్ర అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X