»   » 'బాహుబలి' టీమ్ కు ప్రభాస్ ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఇవే...

'బాహుబలి' టీమ్ కు ప్రభాస్ ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఇవే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రం భారీగా జూలై 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా ప్రభాస్ మీడియాతో ఇంటర్వూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో ప్రభాస్ ఈ చిత్రం టీమ్ కు ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. ఆ ట్యాగ్ లైన్స్ ఏమిటనేది క్రింద స్లైడ్ షోలో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కేవలం భారతదేశంలోని సినీ ప్రియులే కాదు...ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి'. భారతీయ పరిశ్రమ నుంచి రాబోతున్న ఓ అద్భుత చిత్రంగా ఈ సినిమాను కొనియాడుతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రతిష్ఠాత్మక బీబీసీతో రాజమౌళి మాట్లాడారు. ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం బీబీసీ ఆసియా విభాగంలో ప్రసారం చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది.


అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది.


ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.


స్లైడ్ షోలో ... ప్రభాస్...ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏమిటో చూద్దాం...


దర్శకుడు రాజమౌళికి...

దర్శకుడు రాజమౌళికి...

ఈ చిత్రం దర్శకుడు రాజమౌళికి ..ప్రభాస్.. ‘ది మాస్టర్ మైండ్ ' అనే బిరుదు ఇచ్చారు.


నిర్మాతలు

నిర్మాతలు

నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లకు ... ట్యాగ్ లైన్ గా ...‘రియల్ హీరోస్ ఆఫ్ బాహుబలి 'కథ

కథ

ఈ చిత్రానికి కథ ఇచ్చిన రాజమౌళి తండ్రికి ... ‘దిసోల్ ఆఫ్ బాహుబలి 'మ్యూజిక్ డైరక్టర్

మ్యూజిక్ డైరక్టర్

బాహుబలికు సంగీతం అందించిన ఎమ్.ఎమ్ కీరవాణి కు ‘ది సౌండ్ ఆఫ్ బాహుబలి'సినిమాటోగ్రఫీ...

సినిమాటోగ్రఫీ...

ఈ చిత్రానికి అధ్బుతమైన కెమెరా వర్క్ అందించిన సెంధిల్ కు ... ‘ది ఐ ఆప్ బాహుబలి 'ఆర్ట్ డైరక్టర్ మరియు ప్రొడక్షన్ డిజైనర్

ఆర్ట్ డైరక్టర్ మరియు ప్రొడక్షన్ డిజైనర్

ఈ చిత్రానికి ఆర్ట్ డైరక్షన్ అందించిన ...సబు సిరిల్ కు ..‘ది గ్రాండియర్ ఆఫ్ బాహుబలి 'VFX సూపర్ విజన్

VFX సూపర్ విజన్

ఈ చిత్రానికి విఎఫ్ ఎక్స్ సూపర్ విజన్ ...అందించిన వి శ్రీనివాస మోహన్ కు ..‘షాకింగ్ అండ్ స్టన్నింగ్ విజువల్స్ 'యాక్షన్ కొరియోగ్రాఫర్

యాక్షన్ కొరియోగ్రాఫర్

ఈ చిత్రానికి కీలకంగా నిలిచిన యాక్షన్ దృశ్యాలను అందించిన పీటర్ హెయిన్స్ ను ...‘వండర్ ఫుల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అండ్ ది ఇంజీనీర్ ఆఫ్ బాహుబలి 'లైన్ ప్రొడ్యూసర్

లైన్ ప్రొడ్యూసర్

ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవరించిన ఎమ్ ఎమ్ శ్రీవల్లిని ... ‘ది కమాండింగ్ అండ్ సెన్సిటివ్ మాస్టర్ ఆఫ్ ది సెట్స్ ఆఫ్ బాహుబలి 'కాస్టూమ్స్ డిజైనర్

కాస్టూమ్స్ డిజైనర్

రాజమౌళి భార్య రమా రాజమౌళి,ప్రశాంతి త్రిపురనేని లకు ... ‘ది బెస్ట్ డిజైనర్స్ ఆఫ్ బాహుబలి అండ్ ఆల్సో గుడ్ సపోర్టర్స్ ఫర్ రాజమౌళి'రానా దగ్గుపాటి

రానా దగ్గుపాటి

ఈ చిత్రంలో నెగిటివ్ పాత్రను చేస్తున్న రానా దగ్గుపాటి కు ‘ది అల్టిమేట్ విలన్'అనుష్క

అనుష్క

ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న అనుష్క కు ‘స్ట్రాంగ్ అండ్ స్ర్టంత్ 'తమన్నా

తమన్నా

ఈ చిత్రంలో యువరాణి గా చేసిన తమన్నాకు ‘మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ ఇంటెన్స్ ప్రిన్సెస్ 'రమ్యకృష్ణ

రమ్యకృష్ణ

ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో కనిపించిన రమ్యకృష్ణకు ...‘ది స్ట్రాగెస్ట్ క్యారెక్టర్ ఇన్ బాహుబలి'సత్యరాజ్

సత్యరాజ్

సినిమాలో మరో అద్బుతమైన పాత్రలో కనిపించే సత్యరాజ్ కు ...‘ది మాస్టర్ మైండ్ 'నాసర్

నాసర్

ఈ సినిమాని మలుపు తిప్పే పాత్రలో కనిపించే నాసర్ కు... ‘మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గ్లాసీ వన్ '


English summary
Recently, at a promotional event, Prabhas has given tag lines to the cast and crew of Baahubali.
Please Wait while comments are loading...