కంపర్టబుల్ గా ఉండే హీరో దొరికితే..
కంపర్టబుల్ గా ఉండే హీరో దొరికితే మల్టీ స్టారర్ చిత్రాలలో నటించడానికి తాను సిద్ధమని యువ హీరో ప్రభాస్ అన్నాడు. మంచి కథతో ఎవరైనా వస్తే అలాంటి సినిమాలలో నటించడానికి తాను రెడీ అంటున్నాడు ప్రభాస్. మరి దర్శకులదే ఆలస్యం.