'భిల్లా' రీమేక్ లో రవితేజ కాదు... ప్రభాస్

అయితే కంత్రి ఊహించని విధంగా జనాదరణకు నోచుకోకపోవటంతో ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే మెహర్ రమేష్ మాత్రం ఈ స్క్రిప్ట్ ని వదలలేదని ప్రభాస్ ని ఒప్పించారనేది తాజా వార్త. బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమాతో నిరాశలో ఉన్న ప్రభాస్ ఈ రీమేక్ మళ్ళీ తన పాత వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను గోపీకృష్ణ బ్యానర్ పై చేస్తున్నారని, దాని నిమిత్తం భిల్లా,యుగంధర్ రైట్స్ ఉన్న రాజరాజేశ్వరీ మూవీస్ వారి నుండి భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











