ప్రభాస్ కాజల్ ‘మిస్టర్ పెర్ ఫెక్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే...!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సారద్యంలో రూపుదిద్దుకున్న మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రం ఏప్రిల్ 21న విడుదలకు సిద్దం అవుతుంది. క్రితం వేసవిలో డార్లింగ్ సినిమాతో చెప్పుకోదగ్గ హిట్ ఇచ్చిన ప్రభాస్ ఈ సమ్మర్ ను కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. కాజల్, తాప్సి ప్రభాస్ తో జోడి కడుతున్న ఈ చిత్రానికి దశరద్ దర్శకుడు.
ఇటివల విడుదలైన ఈ సినిమా పాటలు జనాల్లోకి వెళ్ళటానికి టైం తీసుకుంటున్నాయి, దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఎలా ఉన్నా సినిమా మాత్రం చాల బాగా వచ్చింది, తప్పక ప్రేక్షకులకు నచ్చుతుంది అని దిల్ రాజు ధీమాగా ఉన్నాడు. రొమాంటిక్ ముక్కోణపు ప్రేమను ప్రధానంగా చేసుకుని కుటుంబకధా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ లవర్ బాయ్ గా కనిపిస్తాడు.
prabhas kajal tapsi dasarath mr perfect devisri prasad ప్రభాస్ కాజల్ తాప్సీ దశరథ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ దేవీశ్రీ ప్రసాద్


Click it and Unblock the Notifications