twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ 'డార్లింగ్' స్టార్ట్

    By Staff
    |

    Prabhas
    ప్రభాస్ హీరోగా డార్లింగ్ టైటిల్ తో తొలిప్రేమ ఫేమ్ కరుణాకర్ దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రభాస్ నిజ జీవిత ఊతపదం డార్లింగ్. దాన్నే బుజ్జిగాడు మేడిన్ చెన్నై లో పూరీ పెట్టారు. ఇక ప్రభాస్ కెరీర్ కు మంచి ఊపు ఇచ్చిన 'ఛత్రపతి' చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. మరో ప్రక్క పూరీ దర్శకత్వంలో ఆదిత్యారాం నిర్మించే ఏక్ నిరంజన్ కంటెన్యూ షెడ్యూలు జరుగుతోంది. అలాగే నిన్న శుక్రవారం రిలీజయిన భిల్లా ఓపినింగ్స్ బాగా తెచ్చుకుంది. ఈ రెండు కాక దిల్ రాజు నిర్మాతగా దశరధ్ దర్శకత్వంలో ప్రారంభమయ్యే సినిమాకీ కథ ఓకే అయినట్లు సమాచారం. అంటే రాబోయే రోజుల్లో ప్రభాస్ చిత్రాలు వరస రిలీజులు ఉంటాయన్నమాట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X