భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం అమెరికాలో కలెక్షన్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో మిర్చి చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ ఫిబ్రవరి 22న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అభిమానులకు ప్రభాస్‌ను కలిసే అవకాశం కల్పించారు.

దీంతో భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు తరలి వచ్చారు. 'మిర్చి' సినిమాలో ఎంతో హ్యాండ్‌సమ్‌గా కనిపించిన ప్రభాస్ ఇక్కడ భారీ గడ్డంతో భయపెట్టే అవతారంలో దర్శనం ఇచ్చాడు. అయితే ఇదంతా తన తర్వాతి సినిమా 'బహుబలి' సినిమా ప్రిపరేషన్లో భాగమే అని తెలుసుకుని ఆశ్చర్య పోయారు.

ఇక ప్రభాస్‌కు యూత్ ఫాలోయింగ్‌తో పాటు ఫ్యామిలి లేడీస్, అమ్మయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉందనడానికి ఈ ఈవెంటే నిదర్శనం. ప్రభాస్‌ను చూసేందుకు, అతనితో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు లేడీ ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అసలే మహా సిగ్గరి అయిన ప్రభాస్ సిగ్గు పడుతూనే వారితో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అందకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ఫోటోలు దిగుతున్న అభిమానులు.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

'మిర్చి' చిత్రం అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో అమెరికాలో మిర్చి చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ ప్రభాస్‌ను ఆహ్వానించారు.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

‘మిర్చి' సినిమాలో ఎంతో హ్యాండ్‌సమ్‌గా కనిపించిన ప్రభాస్ ఇక్కడ భారీ గడ్డంతో భయపెట్టే అవతారంలో దర్శనం ఇచ్చాడు.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

ప్రభాస్‌కు యూత్ ఫాలోయింగ్‌తో పాటు ఫ్యామిలి లేడీస్, అమ్మయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉందనడానికి ఈ ఈవెంటే నిదర్శనం.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా ‘మిర్చి' చిత్రాన్ని నిర్మించారు.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, ‘సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటించారు.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

ఈ చిత్ర సాంకేతిక విభాగంలో సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

ప్రభాస్ తో కలిసి పోటో దిగడానికి పోటీ పడుతున్న అమ్మాయిలు.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

ప్రభాస్‌కు ఫూలబొకే అందిస్తున్న మహిళా అభిమాని.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

లాస్ ఏంజిల్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభాస్.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

ప్రభాస్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు.

భయపెట్టే అవతారంలో ప్రభాస్, పోటీపడ్డ లేడీస్ (LA ఫోటోలు)

ప్రభాస్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X