లవ్ మ్యారేజ్ లో తప్పేముంది: ప్రభాస్
ప్రేమ వివాహంలో తప్పేముందని భర్త్ డే బాయ్ ప్రభాస్ అన్నారు. అక్టోబర్ 23 అంటే మంగళవారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న బుజ్జిగాడు (మేడిన్ చెన్నై) సినిమాలో నటిస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకోవడంలో తప్పేముందన్న ప్రభాస్ ఏ వివాహం చేసుకుంటారంటే మాత్రం ఇంకా తనకు సమయం ఉందన్నాడు. తన సోదరుని పెళ్లి అయిన తరువాత తన పెళ్లి గురించి ఆలోచించవచ్చని ప్రభాస్ అన్నారు.
హ్యాపీ భర్త్ డే ప్రభాస్-మీరు కూడా చెప్పండి


Click it and Unblock the Notifications











