»   » బాహుబలి సెట్లో చిరంజీవి

బాహుబలి సెట్లో చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'ఖైదీ నంబ‌ర్ 150'వ సినిమా షూటింగ్ ఫిలిం సిటీలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప‌క్కనే రాజ‌మౌళి 'బాహుబ‌లి-2' షూటింగ్ కూడా అంతే వేగంగా జ‌రుగుతోంది. అయితే 'బాహుబ‌లి' షూటింగ్ విష‌యం తెలుసుకున్న మెగాస్టార్ విరామం స‌మ‌యంలో ఆ సినిమా సెట్స్ కు వెళ్లి టీమ్ అంద‌రికీ షాక్ ఇచ్చారు. సెట్ లో ఒక్కసారిగా రాజ‌మౌళి, ప్రభాస్ మెగాస్టార్ ను చూసి ఆశ్చర్యానికి గుర‌య్యారు.

English summary
S.S. Rajamouli, Prabhas visited Chiranjeevi on his sets. It seemed to be just a courtesy call, as they wished Chiranjeevi a great success for his comeback film.Chiranjeevi enquired about the shooting of Baahubali 2 and also wished Prabhas and Rajamouli for the success of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu