ప్రభాస్ ‘రెబెల్’ ఫస్ట్ లుక్ కేక...

By Bojja Kumar

హైదరాబాద్: ప్రభాస్ తాజాగా చేస్తున్న చిత్రం 'రెబల్‌'. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ బయటకు వచ్చింది. తొలి టీజర్ ఆగస్టు మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి మాస్ లుక్ తో ప్రభాస్ కేక పుట్టిస్తున్నాడని అభిమానులు ఆంనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా, దీక్షాసేథ్‌ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో చేస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని ఆగస్టు 28 ఖరారు చేసారు. దర్శకత్వంలో పాటు స్వరాల బాధ్యతను కూడా లారెన్స్‌ తీసుకోవడం గమనార్హం. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రభాస్ అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉండనున్నాయి. జె. భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X