Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ద్యావుడా..! ఏంటీ అమ్మాయి.., ప్రభాస్‌ని ఇలా వీపుమీద ఎక్కించుకుంది
ఒక అమ్మాయి తన అందమైన వీపుపై ప్రభాస్ ముఖాన్ని పెయింట్ గా వేయించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
Recommended Video
ఒకే ఒక్క సినిమా సీరీస్ తో ప్రభాస్ విశ్వవ్యాప్తంగా ఫేమస్ అయిపోగా ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రభాస్ కి తక్కువ ఏమీ లేదు. నార్త్ అమ్మాయిలు బాహుబలి చూసిన తరవాత పడి చస్తూ ఉన్నారు కూడా. ప్రస్తుతం ప్రభాస్ ఫాన్ సుభద్ర గురించి చెప్పుకోవాలి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఒకడు.
బిజీ అయిపోయాడు
37 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికి పెళ్లి గురించి తొందరపడడం లేదు ప్రభాస్. "బాహుబలి" తర్వాత పెళ్లి పనుల్లో పడతాడని వార్తలు బయటకొచ్చాయి. అయితే "బాహుబలి" నుంచి బయటకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు సుజిత్ సినిమాతో బిజీ అయిపోయాడు. మామూలు అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు సైతం అతనంటే పడి చచ్చిపోతున్నారు.
బాహుబలితో మరీ పెరిగిపోయింది
అమ్మాయిలు అయితే ప్రభాస్ ని చాలా ఇష్టపడతారు. బాహుబలితో సంఖ్య మరీ పెరిగిపోయింది. ఇక పెళ్లి కాకపోవడంతో లేడీస్ అభిమానం డోస్ ఇంకా పెరిగిపోతోంది. అయితే రీసెంట్ గా ఒక లేడి ఫ్యాన్ అభిమానాన్ని చుస్తే.. ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. అంతే కాకుండా ఇతర లేడి ఫ్యాన్స్ అయితే ఈర్ష పడటం ఖాయం. ఎందుకంటే ఒక అమ్మాయి తన అందమైన వీపుపై ప్రభాస్ ముఖాన్ని పెయింట్ గా వేయించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
అమ్మాయిల్లో ఫాలోయింగ్
ప్రభాస్ ఈ మధ్యన సోషల్ మీడియాని కొంచెం బాగానే వాడుతున్నాడు. మరి ప్రభాస్ వరకు ఈ ఫొటో చేరిందో లేదో గాని తప్పకుండా ఎవరైనా చూపిస్తారని చెప్పవచ్చు. అమ్మాయిల్లో ఇంత ఫాలోయింగ్.. డిమాండ్ ఉన్న ప్రభాస్ ఇంకా పెళ్లి పీటలెక్కకపోవడం ఆశ్చర్యమే.
37 ఏళ్లు వచ్చేశాయి
అతడికి ఇప్పటికే 37 ఏళ్లు వచ్చేశాయి. మూణ్నాలుగేళ్ల నుంచి ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ప్రభాస్ పెళ్లి సంగతేంటో తేలట్లేదు. ‘బాహుబలి' అవ్వగానే పెళ్లన్నారు. ఆ సినిమా పూర్తి చేసి కూడా మూడు నెలలవుతోంది. అయినా ప్రభాస్ పెళ్లి కబురు వినిపించట్లేదు. ప్రభాస్ ఊ అనాలే కానీ బడా బడా ఫ్యామిలీల నుంచి అందమైన అమ్మాయిలు అతడి కోసం క్యూలో నిలుస్తారు.