ప్రభాస్ కు ఆమే కావాలా?
ప్రభాస్-త్రిషల కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఆ హిట్ తర్వాత ఇద్దరూ చాలా కాలం చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఇటీవల జీ తెలుగు చానల్ లో లక్ష్మీ ప్రసన్న టాక్ షో లో ప్రధాన అతిధిగా ప్రభాస్ వచ్చాడు. అయన నిర్మొహమాటంగా మాట్లాడుతారని ప్రతీతి.
త్రిష, అనుష్కలలో ఎవరంటే ఇష్టమో చెప్పమని లక్ష్మీ ప్రసన్న అడిగింది. ప్రభాస్ తడుముకోకుండా అనుష్క పేరు చెప్పాడు. ఆ విషయం విని త్రిష ఎంతో బాధపడి ఉండాలి. అనుష్కతో ప్రబాస్ ఇటీవల నటించిన బిల్లా సినిమా హిట్ అయింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య బాడీ కెమిస్ట్రీ బాగా సరిపోయినట్టుంది.
More from Filmibeat
prabhas anushka trisha billa lakshmi prassana talk show mohanbabu zee telugu ప్రభాస్ త్రిష లక్ష్మీ ప్రసన్న అనుష్క జీ తెలుగు చానల్ టాక్ షో బిల్లా


Click it and Unblock the Notifications











