For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అర్ధనగ్నంగా సినీ తార.. వేశ్య, సిగ్గులేదా.. రాంచరణ్, ఎన్టీఆర్ చనిపోతారా !

  |

  అనుష్క తో డేటింగ్ గురించి నోరు విప్పిన ప్రభాస్.. ఆయన పెదనాన్న స్థాయి ఉండే వ్యక్తి.. కెరీర్ లో చేసిన తప్పు అదే అంటున్న వరుణ్.. కథలో ఎన్టీఆర్, రాంచరణ్ మరణం .. వైరల్ అవుతున్న రూమర్.. మరోమారు అర్థనగ్న ఫోటో షూట్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. వెన్నుపోటు ట్వీట్స్ తో ఆర్జీవీ మంటలు.. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కామెంట్స్.. ఇలాంటి హాట్ హాట్ న్యూస్ ఈవారం ట్రెండింగ్ గా నిలిచింది. ఆ వార్తల విశేషాలు మీ కోసం..

   అనుష్కతో డేటింగ్ గురించి ప్రభాస్.. రాజమౌళినే అడగండి.. అందుకు సాక్ష్యం ఆయనే!

  అనుష్కతో డేటింగ్ గురించి ప్రభాస్.. రాజమౌళినే అడగండి.. అందుకు సాక్ష్యం ఆయనే!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్రేజీ హీరో. దేశవ్యాప్తంగా ప్రభాస్ చిత్రాల కోసం అభిమానులు ఎందురుచూస్తున్నారు. బాహుబలి చిత్రం ప్రభాస్ కు అంతలా క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో దూసుకుపోతోంది. ప్రముఖ సెలెబ్రిటీలతో కరణ్ జోహార్ నిర్వహిస్తున్న చిట్ చాట్ కార్యక్రమానికి మంచి క్రేజ్ వచ్చింది. కరణ్ జోహార్ తొలిసారి సౌత్ సెలెబ్రిటీలతో ఈ షో నిర్వహించారు. బాహుబలి త్రయం రాజమౌళి, ప్రభాస్ రానా ఈ షోలో పాల్గొన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెదనాన్న లాంటి వ్యక్తి.. బాగా గౌరవించా, నేను చేసిన తప్పు అదే.. వరుణ్ తేజ్!

  పెదనాన్న లాంటి వ్యక్తి.. బాగా గౌరవించా, నేను చేసిన తప్పు అదే.. వరుణ్ తేజ్!

  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. వరుణ్ నటించే ప్రతి చిత్రంపై ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు. గత వారం వరుణ్ తేజ్ నటించిన స్పేస్ థ్రిల్లర్ మూవీ అంతరిక్షం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతరిక్షం గురించి తన తదుపరి చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు. హ్యాట్రిక్ విజయాలు, డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలని తాను భావించనని ఎప్పటిలాగే అంతరిక్షంతో ఓ మంచి ప్రయత్నం చేశాం అని తెలిపాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   రాంచరణ్, ఎన్టీఆర్ చనిపోతారా.. ప్రాణ స్నేహితులు, రాజమౌళి మళ్ళీ అదే ఫార్ములా!

  రాంచరణ్, ఎన్టీఆర్ చనిపోతారా.. ప్రాణ స్నేహితులు, రాజమౌళి మళ్ళీ అదే ఫార్ములా!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కి సంబందించిన లీకులు ఆగడం లేదు. ఆర్ఆర్ఆర్ కథ ఇదే అంటూ అనేక ఊహాగానాలు అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ చిత్రం పూర్తిగా స్వాతంత్ర సమరం నేపథ్యంలో తెరక్కుతోందని.. ఎన్టీఆర్ బందిపోటుగా, రాంచరణ్ పోలీసుగా కనిపిస్తాడని అంటున్నారు. తాజాగా ఈ చిత్ర కథ గురించి మరో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర కథలో రాజమౌళి ఊహించని విధంగా మెలిక పెట్టబోతున్నాడట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అర్ధనగ్నంగా సినీ తార.. వేశ్య, సిగ్గులేదా? మైండ్ దొబ్బిందా అంటూ నెటిజన్ల కామెంట్

  అర్ధనగ్నంగా సినీ తార.. వేశ్య, సిగ్గులేదా? మైండ్ దొబ్బిందా అంటూ నెటిజన్ల కామెంట్

  బాలీవుడ్ అందాల తార ఇషా గుప్తా మరోసారి హాట్‌హాట్‌గా దర్శనమచ్చింది. అర్ధనగ్నంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఇలా అందాలతో వేడెక్కించే ఫొటోలు ఇంటర్నెట్‌లో షేర్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి ఫొటోలు ఎన్నో అభిమానులకు కనువిందు చేశారు. అయితే ఇషాగుప్తా తీరుపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజా ఫొటో వెనుక ఉన్న కథేంటి అంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ పెళ్లిళ్లపై కామెంట్లా? సిల్క్ స్మిత పట్టించుకోను.. నోరు తెరిస్తే కాపురాలు ఖతం: అపూర్వ

  పవన్ పెళ్లిళ్లపై కామెంట్లా? సిల్క్ స్మిత పట్టించుకోను.. నోరు తెరిస్తే కాపురాలు ఖతం: అపూర్వ

  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సినీ నటి అపూర్వ చౌదరీ మండిపడ్డారు. తన కుటుంబంపై, వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాను పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. సైబర్ పోలీసులను ఆశ్రయించిన చింతమనేని అనుచరులపై కేసు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం అపూర్వ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మా మధ్య ఆ బంధం..ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి? అంతా మోసం చేసేవాళ్లే.. నందిత శ్వేత

  మా మధ్య ఆ బంధం..ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి? అంతా మోసం చేసేవాళ్లే.. నందిత శ్వేత

  ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన హీరోయిన్ నందిత శ్వేత ప్రస్తుతం బ్లఫ్ మాస్టర్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాను. నా నటనకు గుర్తింపు పొందే పాత్రలో నటిస్తున్నాను అని తెలిపారు. బ్లఫ్ మాస్టర్ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో నందిత శ్వేత తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రకాష్ రాజ్‌తో పెళ్లి రూమర్స్, అమల రాజకీయం, చిరంజీవి, పవన్ గురించి... శోభారాణి హాట్ కామెంట్!

  ప్రకాష్ రాజ్‌తో పెళ్లి రూమర్స్, అమల రాజకీయం, చిరంజీవి, పవన్ గురించి... శోభారాణి హాట్ కామెంట్!

  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ మహిళా నేతగా ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు శోభారాణి. ఆ పార్టీ ఇపుడు లేక పోవడంతో ఆమె తెలుగు దేశం పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శోభారాణి గతంలో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా కూడా పని చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభారాణి పలు విషయాలపై స్పందించారు. ప్రకాష్ రాజ్‌తో తనకు పెళ్లి జరిగినట్లు వచ్చిన రూమర్స్, అక్కినేని అమల రాజకీయం, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా పలు అంశాలపై రియాక్ట్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   వెన్నుపోటు: ట్వీట్లతో చిచ్చు... సోషల్ మీడియాలో మంటలు రేపుతున్న ఆర్జీవీ!

  వెన్నుపోటు: ట్వీట్లతో చిచ్చు... సోషల్ మీడియాలో మంటలు రేపుతున్న ఆర్జీవీ!

  రామ్ గోపాల్ వర్మ తలుచుకుంటే తన సినిమా ప్రమోషన్స్‌ను పరాకాష్ఠకు ఎలా తీసుకెళతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందుకోసం ఎంతటి వివాదాలు క్రియేట్ చేయడానికైనా ఆయన వెనకాడరు. తన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో ఆర్జీవీ ప్లే చేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన 'వెన్నుపోటు సాంగ్' విడుదల చేసిన వర్మ... అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఫోకస్ చేయడం ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీని ద్వారా రగలిన వివాదాన్ని మరింత పెద్దగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ట్వీట్లతో చిచ్చు పెట్టి సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అందరినీ ఏకిపారేసిన రాఘవేంద్రరావు కోడలు, కోపానికి కారణం?

  అందరినీ ఏకిపారేసిన రాఘవేంద్రరావు కోడలు, కోపానికి కారణం?

  కనికా ధిల్లాన్... బాలీవుడ్లో ఫేమస్ రైటర్. రా.వన్, మన్మర్జియాన్, కేదార్‌నాథ్, మెంటల్ హై క్యా సినిమాలతో పాటు తెలుగులో సైజ్ జీరో చిత్రానికి రచయితగా పని చేశారు. అయితే ఆమె దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 2014లో కనికా ధిల్లాన్-ప్రకాష్ కోవెలమూడిని పెళ్లాడారు. కనికా ధిల్లాన్ తాజా ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ట్వీట్లో షారుక్ ఖాన్ మూవీ 'జీరో'కు వ్యతిరేకంగా రివ్యూలు రాసిన క్రిటిక్స్‌ను ఆమె తన విమర్శలతో ఏకి పారేశారు. జోరోను ఒక గొప్ప చిత్రంగా పేర్కొంటూ తన తోటి రచయితలకు మద్దతు ప్రకటించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Prabhas response on dating rumours with Anushka.. RRR story with reincarnation point
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X