»   »  ప్రభాస్ నిర్ణయం: ప్రేరణ విగ్రహల దర్శనం (ఫొటోలు)

ప్రభాస్ నిర్ణయం: ప్రేరణ విగ్రహల దర్శనం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వినాయిక చవితి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 17న ఈ ఉత్సవం భారీగా జరపనున్నారు. సినిమావారు సైతం ఈ రోజు కోసం వెయిట్ చేసి, ఆ రోజున స్వామివారి దీవెనలు అందుకుని, టీజర్స్, ఫస్ట్ లుక్ లు విడుదల చేస్తూంటారు.ఇక ఈ వినాయిక చవితిని పురస్కరించుకుని ప్రభాస్ మరింత ఆనందంగా ఉన్నారు. దానికి కారణం...బాహుబలి పోస్టర్ ప్రేరణతో వినాయిక విగ్రహాలు రెడీ కావటమే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శివలింగం భుజాన మోస్తూ అచ్చం ప్రభాస్ తరహాలో వినాయిక విగ్రహాలు సిద్దమవుతున్నాయి. వీటిగురించి తెలుసుకున్న ప్రభాస్...అలాంటి ఒక విగ్రహాన్ని వినాయిక చవితి రోజున వెళ్లి దర్శించుకుని ఆశీస్సులు పొందాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభాస్ కు చెందిన స్పోక్స్ పర్శన్ చెప్పారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ' బాహుబలి ' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రేరణతో రాబోయే వినాయిక చవితికు అప్పుడే విగ్రహాలు రెడీ అవటం మొదలయ్యాయి. ఆ ఫొటోలు ఇక్కడ మీరు చూడవచ్చు.


స్లైడ్ షోలో ఆ విగ్రహాలు ఫొటోలు చూడండి...

 ప్రేరణ

ప్రేరణ

బాహుబలి ప్రేరణతో రెడీ అయిన వినాయకుడు విగ్రహాల్లో ఒకటి ఇది

యుద్దం సీన్ లోవి

యుద్దం సీన్ లోవి

బాహుబలి సినిమాలోని యుద్దం సీన్ లోని ప్రభాస్ తరహా వినాయిక విగ్రహం

మరొకటి

మరొకటి

బాహుబలి పోస్టర్ ని గుర్తు చేసే మరో విగ్రహం

ఇక్కడో చోటే కాదు

ఇక్కడో చోటే కాదు

మన తెలుగువాళ్ళే కాదు దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా విగ్రహాలు పెడుతున్నారు

రెడీ అవుతున్నాయి

రెడీ అవుతున్నాయి

కొన్ని విగ్రహాలు ఇంకా రెడీ చేస్తున్నారు. వీటికి డిమాండ్ ఎక్కువ

English summary
Many Ganesh idol makers are said to have started creating idols similar to Prabhas' pose, where he carries a 'Shiva Lingam' on his shoulder. Prabhas considers it a compliment. "After learning the news, Prabhas is very keen to visit one such idol during the festival and take blessings. He is extremely flattered with the way his character has connected with audiences across and the kind of impact it has had," his spokesperson said in a statement.
Please Wait while comments are loading...