ప్రభాస్....కొండలు ఎక్కుతూ ట్రైనింగ్ (ఫోటోస్)
హైదరాబాద్: బాహుబలి సినిమా కోసం పడ్డ కష్టం ప్రభాస్ గతంలో ఎప్పుడూ పడలేదు. ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు నెలల తరబడి జిమ్ చేయడం, కొండలు ఎక్కడం ప్రాక్టీస్ చేసాడు. ప్రభాస్ కెరీర్లో బాహుబలి సినిమా ఓ మైలు రాయి.
బాహుబలి సినిమా కోసం ప్రభాస్ కత్తి యుద్ధం, గుర్రపుస్వారీ, కొండలు ఎక్కడం లాంటి వాటిల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. కండలు తిరిగిన శరీరం కోసం నెలల తరబడి జిమ్ చేసాడు. భారీగా బరువు పెరిగాడు. ఈ సినిమా కోసం తన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు.
సినిమాలో జలపాతం ఎక్కే సీన్ కోసం చాలా కష్టపడ్డాడు. ప్రభాస్ కొండలు ఎక్కడంలో శిక్షణ తీసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ప్రభాస్
బాహుబలి సినిమా కోసం కొండలు ఎక్కడంలో శిక్షణ తీసుకుంటున్న ప్రభాస్

Click it and Unblock the Notifications