ప్రభాస్ ‘వారధి’ లేటెస్ట్ అప్‌డేట్స్

రెబల్ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె పుల్లారావు, జె భగవాన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు రాఘవ లారెన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో తమన్నా, దీక్షా సేథ్ లు హీరోయిన్లు. సంగీతం: తమన్, కెమెరా: రాంప్రసాద్, మాటలు: స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్.
రెండు సినిమాలను ఒకే సారి హ్యాండిల్ చేస్తున్న ప్రభాస్.... రెండింటిలో ఏమేరకు సక్సెస్ సాధిస్తాడో సినిమాలు విడుదలైతేగానీ చెప్పడం కష్టమే.


Click it and Unblock the Notifications











