ప్రభాస్ ఇక మేడమ్ టుస్సాడ్స్‌లో
బాహుబలి సినిమా కారణంగా ప్రభాస్ ఇంటర్నేషనల్ సినీ వరల్డ్‌లో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తమ మ్యూజియంలో పెట్టాలని నిర్ణయించారు. ఇటీవలే ప్రభాస్ ను సంప్రదించి ఆయన బాడీ కొలతలు తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











