హన్సికకు మరో హాట్ ఆఫర్

అలాగే ఆ చిత్రంలో ఆయన ఓ కీలకమైన పాత్రను కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఇక షూటింగ్ లో ఎక్కువభాగం బ్యాంకాక్ లో ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే హన్సికను కూడా చాలా హాట్ హాట్ గా చూపనున్నారని సమాచారం. ఇక ఆ పాత్రకు మొదట నయనతారను అడిగారు కానీ ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవటంతో హన్సికను ఒప్పించారని తెలుస్తోంది. హన్సిక ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న మస్కా చిత్రంలో చేస్తోంది. మస్కాని ఎమ్.ఎస్.రాజు నిర్మిస్తుంటే ...బి.గోపాల్ చిరకాల విరామం తర్వాత డైరక్షన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











