ప్రభాస్, రామ్ చరణ్ లకే కాదు జూ ఎన్టీఆర్ కి నేను తండ్రే...
ఒకప్పటి తమిళ హీరో ప్రభు ప్రస్తుతం తండ్రి, మామయ్య పాత్రలు చేస్తున్నాడు. 'డార్లింగ్" సినిమా లో ప్రభాస్ కు తండ్రిగా నటించాడు. తాజాగా 'ఆరంజ్" చిత్రంలో రామ్ చరణ్ కు తండ్రిగా ప్రభు నటిస్తున్నాడట. అలాగే ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న 'శక్తి" చిత్రంలో కూడా ఎన్టీఆర్ కు తండ్రిగా నటించడానికి ప్రభుఅంగీకరించాడని తెలుస్తోంది. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించే అవకాశాలు తనను వరించడం పట్ల ఆనందంగా ఉన్నారని సమాచారం.
ప్రభు ఆరంజ్ రామ్ చరణ్ తేజ్ ప్రభాస్ డార్లింగ్ జూ ఎన్టీఆర్ శక్తి ఇలియానా prabhu orange ram charan teja prabhas darling jr ntr shakti ileana


Click it and Unblock the Notifications