For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ప్రభాస్, రామ్ చరణ్ లకే కాదు జూ ఎన్టీఆర్ కి నేను తండ్రే...
News
oi-Saraswathi N
By Sindhu
|
ఒకప్పటి తమిళ హీరో ప్రభు ప్రస్తుతం తండ్రి, మామయ్య పాత్రలు చేస్తున్నాడు. 'డార్లింగ్" సినిమా లో ప్రభాస్ కు తండ్రిగా నటించాడు. తాజాగా 'ఆరంజ్" చిత్రంలో రామ్ చరణ్ కు తండ్రిగా ప్రభు నటిస్తున్నాడట. అలాగే ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న 'శక్తి" చిత్రంలో కూడా ఎన్టీఆర్ కు తండ్రిగా నటించడానికి ప్రభుఅంగీకరించాడని తెలుస్తోంది. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించే అవకాశాలు తనను వరించడం పట్ల ఆనందంగా ఉన్నారని సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ప్రభు ఆరంజ్ రామ్ చరణ్ తేజ్ ప్రభాస్ డార్లింగ్ జూ ఎన్టీఆర్ శక్తి ఇలియానా prabhu orange ram charan teja prabhas darling jr ntr shakti ileana
Story first published: Tuesday, September 21, 2010, 12:45 [IST]
Other articles published on Sep 21, 2010