twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీజర్ టాక్ : దుమ్ము లేచిపోయే డాన్స్.. ప్రభుదేవా మళ్ళీ మొదలుపెట్టాడుగా!

    |

    Recommended Video

    టీజర్ టాక్ : దుమ్ము లేచిపోయే డాన్స్.. ప్రభుదేవా మళ్ళీ మొదలుపెట్టాడుగా!

    ఇండియాలో చాలా చాలా మంది డాన్సర్లు ఉన్నారు. వారిలో ప్రభుదేవా ఎప్పటికి ప్రత్యేకమే. అలాగే ఇండియన్ స్క్రీన్ పై డాన్స్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి వేటికవే ప్రత్యేకం. దర్శకుడిగా మారాక ప్రభుదేవా తనలోని డాన్సర్ ని కాస్త పక్కన పెట్టాడు. అప్పుడుడప్పుడు మాత్రమే తన డాన్సింగ్ స్కిల్స్ చూపిస్తున్నాడు. కాగా ప్రభుదేవలోని పూర్తి స్థాయి డాన్సర్ ని బయటకు తీసుకుని వచ్చే చిత్రం రాబోతోంది. లక్ష్మి పేరుతో డాన్స్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది.

    ఇండియన్ మైఖేల్ జాక్సన్

    ఇండియన్ మైఖేల్ జాక్సన్

    ఇప్పటివరకు వెండి తెరపై చాలా మంది డాన్సర్ లని చూసాం. కానీ అద్భుతమైన డాన్సులకు పర్ఫెక్షన్ తీసుకువచ్చింది మాత్రం ప్రభుదేవానే. అందుకే అతడు ఇండియన్ మైఖేల్ జాక్సన్ అయ్యాడు.

    తనలోని డాన్సర్ కు రెస్ట్

    తనలోని డాన్సర్ కు రెస్ట్

    ప్రభుదేవా దర్శకుడిగా మారాక తనలోని డాన్సర్ కు రెస్ట్ ఇచ్చాడు. గతంలో మాదిరిగా ప్రభుదేవా పూర్తిస్థాయి డాన్సులతో అలరించడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే తన డాన్స్ లని ప్రదర్శిస్తున్నాడు.

    డాన్స్ కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో

    డాన్స్ కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో

    గతంలో ప్రభుదేవా ఎబిసిడి, స్టైల్ వంటి డాన్స్ కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటించాడు.

     అదరగొట్టేందుకు వస్తున్నాడు

    అదరగొట్టేందుకు వస్తున్నాడు

    డాన్స్ నేపథ్యం ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ బావుంటుంది. ఎందుకంటే డాన్సులంటే అందరికి మక్కువే. ఈ సిద్ధం ప్రభుదేవా తన పూర్తి స్థాయి నృత్యాలతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రభుదేవా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం లక్ష్మి పేరుతో రూపొందుతోంది.

    డాన్సింగ్ లెజెండ్

    డాన్సింగ్ లెజెండ్

    ఓ డాన్సింగ్ లెజెండ్ అతడి అతడి స్టూడెంట్ లక్ష్మి కథే ఈ చిత్రం. గురు శిష్యుల మధ్య ఏం జరిగింది. ఈ చిత్రంలో డాన్స్ కు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేదే ఈ చిత్ర కథ.

    టీజర్ అదిరిపోయింది

    లక్ష్మి చిత్ర టీజర్ ని ఇటీవల విడుదల చేశారు. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్ వస్తోంది. ప్రభుదేవా డాన్సులు, డాన్సులకు సంబందించిన సన్నివేశాలు అభిమానులు ఎంజాయ్ చేసే విధంగా రూపొందించినట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది.

    English summary
    Prabhu Deva's Lakshmi movie teaser released. This movie is complete dance drama
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X