తెలుగులో ప్రభుదేవా సొంత చిత్రం
ప్రభుదేవా తెలుగులో సొంతంగా ఒక సినిమా నిర్మించనున్నాడు. "నువ్వు వస్తానంటే నేనొద్దంటానా" చిత్రం ద్వారా దర్శకుడైన ప్రభుదేవా ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం "పోకిరి" హిందీ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. నవంబర్ నుంచి ప్రభు నిర్మాణ దర్శకత్వ సినిమా ప్రారంభం కానుంది. హీరో సిద్ధార్ధ, హీరోయిన్ ఇతర పాత్రలు ఇంకా నిర్ణయం కాలేదు.
prabhudeva pokiri siddharth producer telugu film industry trisha mahesh babu ప్రభుదేవా పొకిరి సిద్ధార్ధ నువ్వు వస్తానంటే నేనొద్దంటానా హిందీ రీమేక్


Click it and Unblock the Notifications