ప్రభాస్ కోసం ప్రభుదేవా ఛేజింగ్

By Staff

తమిళ హీరో, డ్యన్సర్, డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభుదేవా ఓ ప్రధానపాత్రలో ప్రభాస్ కథానాయకుడుగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా 'తొలిప్రేమ" చిత్ర దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాజల్ అగర్వాల్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించినుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్ర రెండవ షెడ్యూల్ స్విట్జర్లాండ్ లో చేయుటకు సన్నాహాలు సిద్దం చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 28 నుంచి నెలరోజులపాటు స్విట్జర్లాండ్ లో హీరో ప్రభాస్, హీరోయిన్ కాజల్ పై రెండు పాటలను, ప్రభాస్ మీద ఒక ముఖ్యమైన ఛేజ్ ను అలాగే ఓ ముఖ్య తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసామన్నారు. దాని తర్వాత షెడ్యూల్ విశాఖపట్నం, అరకు లలో ఓ భారీ షెడ్యూల్ రూపొందబడుతుంది. దాంతో షూటింగ్ పూర్తిఅవుతుంది అన్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X