'గజని'ఎలా మొదలైందంటే...

అంతేగాక ఆ సినిమాను హిందీలోకి రీమేక్ చేసే ఆలోచన నిర్మాతలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. వెంటనే అరగంటలో దాని వివరాలు కనుక్కున్న అమీర్ చెన్నైలోని నిర్మాతలను కాంట్రాక్ట్ చేసాడు. అంతేగాక ప్రింటు తెప్పించుకు చూసాడు.అయితే వెంటనే మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ నిర్మాతలు మళ్ళీ అమీర్ నే సంప్రదించారు. తాము రైట్స్ అల్లుఅరవింద్ కి ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత కథ తెలిసిందే. అందుకే ఆ సినిమాలో మెయిన్ పాత్రలైన అసిన్,ప్రదీప్ రావత్ లను మార్చబుద్ది కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ సినిమాను ఇప్పుడు స్పానిష్ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఎందుకు స్పానిష్ లోనే చేద్దామనుకుంటున్నారు..అంటే అందరూ సినిమా హిట్టయితే జర్మనీలో రిలీజ్ చేద్దామనుకుంటారు.కానీ మన ఎమోషన్స్ కి స్పానిష్ కి ఒకేలా ఉంటాయని అన్నారు.అంతేగాక ఇంగ్లీష్ తర్వాత స్పానిష్ బాషే ఎక్కువ మంది మాట్లాడతారని అన్నారు.ఇదంతా ఆయన ప్రతినిధి ద్వారా అమీర్ ఖాన్ మీడియాకి వివరించారు.


Click it and Unblock the Notifications











