హాట్ పిక్స్ : రెడ్ డ్రెస్‌లో హాట్ ఫోటో షూట్.. ప్రగ్యా జైశ్వాల్ అదరగొట్టేసింది!
కంచె చిత్రంతో గుర్తింపు పొందిన ప్రగ్య జైస్వాల్ ఆ చిత్రంలో సంప్రదాయబద్ధంగా కనిపించి మెప్పించింది. ఆ తరువాత చిత్రాలలో ప్రగ్య తనలోని గ్లామర్ కు పదును పెడుతూ వచ్చింది. కానీ ప్రగ్య జైస్వాల్ కు ఆశించిన విజయాలు దక్కకపోవడంతో అవకాశాలు బాగా తగ్గాయి.

లేటెస్ట్ గా జిక్యూ మ్యాగజైన్ కు ఇచ్చిన ఫొటో షూట్ లో ఈ భామ ఘాటు ఫోజులతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రగ్య అందాలకు యువత ఫిదా అవుతున్నారు.

కంచె చిత్రం తరువాత ప్రగ్య జైస్వాల్ పలు చిత్రాల్లో నటించినా అన్ని పరాజయం చెందాయి. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక ఇలా వరుసగా చిత్రాలు నిరాశ పరచడంతో ఇక గ్లామర్ డోసు పెంచడానికైనా రెడీ అయిపోయింది. తాజా ఫోటో షూట్ లో మాత్రం ప్రగ్య ఎప్పుడూ లేనివిధంగా గ్లామర్ తో అదరగొట్టేసింది.


Click it and Unblock the Notifications