For Daily Alerts
Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రకాష్ రాజ్ విడాకులు
News
-Staff
By Staff
|
క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక ప్రేమ జంటలకు దారి చూపిన ప్రకాష్ రాజ్ కుటుంబ జీవితంలో పరాజయం పాలయ్యారు. తన భార్య, ఒకనాటి నటి అయిన లలిత కుమారికి విడాకులు ఇచ్చినట్టు ప్రకాష్ రాజ్ మీడియా ఎదుట అంగీకరించారు. చెన్నై ఎగ్మోర్ ఫ్యామిలీ కోర్టులో ఆయన విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
ప్రకాష్
రాజ్
చాలాకాలంగా
వైవాహిక
జీవితంలో
ఇబ్బందులు
ఎదుర్కొంటున్నట్టు
తెలుస్తోంది.
చాలా
కాలంగా
తన
భార్య,
తాను
దూరంగా
ఉంటున్నామని,
లీగల్
గా
విడిపోడానికి
ఇప్పుడు
నిర్ణయం
తీసుకున్నామని
ప్రకాష్
రాజ్
విలేకరులకు
చెప్పారు.
తన
కూతురిని
మాత్రం
తన
సంరక్షణలో
ఉంచవలసిందిగా
న్యాయస్ధానాన్ని
అభ్యర్ధించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, March 22, 2008, 12:43 [IST]
Other articles published on Mar 22, 2008