కరెక్టే 'మిరపకాయ్' లో ప్రకాష్ రాజ్ పాత్ర అవసరం లేదు: హరీష్ శంకర్
కరెక్టే....'మిరపకాయ్' లో ప్రకాష్‌రాజ్ పాత్ర అవసరం లేదు. ఆ పాత్ర చిన్న గెస్ట్ రోల్‌లా అనిపించింది చాలామందికి. నా స్నేహితులు కూడా ఇదే అన్నారు. కానీ అంతర్జాతీయ నేరస్తుడ్ని మాస్ హీరో ఢీ కొట్టాలంటే..అంతటి రేంజ్ ఉన్న నటుడేకావాలి. అందుకు నిడివి తక్కువైనా అతన్నే పెట్టాం అంటూ వివరించారు దర్శకుడు హరీష్ శంకర్. ఆయన రూపొందించిన తాజా చిత్రం మిరపకాయ్ సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే బాలీవుడ్ నటుడు అమితాబ్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటుడు రవితేజ. చాలా ఈజ్ ఉన్న నటుడాయన. మళ్ళీ అవకాశం వస్తే రవితేజతో సినిమా చేయాలనుంది అన్నారు.
రవితేజ మిరపకాయ్ రిచా గంగోపాధ్యాయ దీక్ష సేత్ హరీష్ శంకర్ ravi teja mirapakaya richa gangopadhyay deeksha seth harish shankar


Click it and Unblock the Notifications