విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి విలక్షణ మైన పువ్వు...
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బ్రేక్ ఫాస్ట్ కోసం పండ్లు తింటాడు. ఇటీవల నిగనిగలాడే తాజా బొప్సాయి పండును బ్రేక్ ఫాస్ట్ కి తీసుకోవాలనుకున్నాడు. ఆ పండును కొయ్యగానే ఆశ్చర్యపోయాడట. కారణం అందులో పువ్వు ఉందట. ఆ పువ్వును చూడగానే..ఆహా..ప్రకతి ఎంత అందమైనది అని ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ లో మెసేజ్ సోస్ట్ చేసాడు. అలాగే పువ్వు ఉన్న ఆ బొప్పాయి పండు ఫోటోను కూడా ట్విట్టర్ లో పెట్టాడు. నిజంగానే ఆ ఫోటోను చూస్తుంటే ఎవరికైనా థ్రిల్లింగ్ అనిపిస్తుంది.
ప్రకాష్ రాజ్ పోనీ వర్మ ఖలేజా బృందావనం మహేష్ బాబు జూ ఎన్టీఆర్ prakash raj poni varma khaleja brindavanam mahesh babu jr ntr


Click it and Unblock the Notifications