మల్టీ మిలియనీర్ల జాబితాలో ప్రకాష్ రాజ్

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ సౌతిండియా యాక్టర్ ప్రకాష్ రాజ్ మల్టీ మిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇంతకీ ప్రకాష్ మిలియన్ల కొద్దీ సంపాదించుకున్నది ఏమిటో తెలుసా..? ఇంకేముంది అభిమాలను. సోషల్ నెట్వర్కింగ్ ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే ప్రకాష్ ఏకంగా 3 మిలియన్ల ఫాలోర్స్ ను సంపాదించుకున్నాడు.

Prakash Raj In The Million Club

తనకు ఫేస్ బుక్ లో ఇంత ఫాలోయింగ్ రావడంపై ప్రకాష్ రాజ్ ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా తనను అభిమానిస్తున్న అభిమానులకు ఆయన థాంక్స్ చెప్పారు. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తెలుగు, తమిళం ఇతర దక్షిణాది బాషలతో పాటు బాలీవుడ్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

కర్నాటకకు చెంది ప్రకాష్ తొలుత అక్కడ పలు చిత్రాల్లో నటించి తర్వాత తెలుగు, తమిళం ఎంట్రీ ఇచ్చి తన విలక్షణమైన నటనతో టాప్ యాక్టర్ల లిస్టులో చోటు దక్కించుకున్నాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనను మించిన నటుడు లేడనే విధంగా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకెలుతున్నాడు. దర్శకత్వంలోనూ, సినీ నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X