ప్రకాష్ రాజ్ కి సరిజోడి భూమిక
వెండితెరపై ఎన్నో పాత్రలకి ప్రాణ ప్రతిష్ట చేసిన విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్, అద్భుతమైన నటి భూమిక కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ప్రకాష రాజ్ నటించిన 'కాంచీవరం" చిత్రానికి గానూ నేషనల్ అవార్డు అందుకొన్న విషయం విదితమే. నటుడిగానే గానే కాక నిర్మాతగాను సక్సెస్ అయిన ప్రకాష్ రాజ్ సినీ కళామతల్లికి మరో అవతారంలోనూ సేవలందించాలని నిర్నయించుకున్నాడు.
భూమికకి కూడా వినూత్న తరహా చిత్రాల్లోనే నటిస్తోంది. సినిమా వరకకూ వీరిద్దరి మెంటాలిటి ఒకే విధంగా వుంటుంది. సో ఈ ఇద్దరూ జత కడితే ఖచ్చితంగా మంచి సినిమానే అవుతుందనే అంచనాలు మొదలయ్యాయి. వీరి ఇద్దరి అభిరుచికి తగ్గట్టు వీరి కలర్ ఫుల్ కాంబినేషన్లో కృపాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమా ష్యూటింగ్ సెట్స్ 21న ప్రారంభిస్తామని అంతవరకు ఇతర వివరాలకి వేచిచూడాలన్నారు.
prakash raj bhumika krupakar reddy national award kanjeevaram ప్రకాష్ రాజ్ భూమిక కృపాకర్ రెడ్డి నేషనల్ అవార్డు కాంచీవరం


Click it and Unblock the Notifications