»   » ప్రకాష్ రాజ్ కొడుకు ఇతడే...ఫస్ట్ టైమ్ (ఫోటోస్)

ప్రకాష్ రాజ్ కొడుకు ఇతడే...ఫస్ట్ టైమ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌లో అద్భుతమైన నటుల లిస్టు తయారు చేస్తే అందులో టాప్ లిస్టులో ఉండే పేరు ప్రకాష్ రాజ్. అటు నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుని సేవా కార్యక్రమాల్లో కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రకాష్ రాజ్.... పర్సనల్ లైఫ్ లోనూ చాలా హ్యాపీగా ఉన్నాడు.

సంసారం విషయంలో మొదటి భార్య లలితా కుమారితో విబేధాలు వచ్చి చాలా కాలం క్రితమే విడిపోయిన ఆయన...తన రెండో పోనీ వర్మతో ఆనందకరమైన జీవితం గడుపుతున్నాడు. లలిత కుమారితో విడిపోయినా తన ఇద్దరు కూతుర్లతో మాత్రం మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్.

కాగా... ప్రకాష్ రాజ్ తన రెండో భార్య పోనీ వర్మ ద్వారా గతేడాది ఓ బాబుకు తండ్రయ్యాడు. అయితే ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ కొడకు ఫోటోలు ఎక్కువగా బయటకు రాలేదు. ఆ మధ్య ఓసారి రాఖీ సందర్భంగా ఓ ఫోటో రిలీజైంది. తాజాగా మరిన్ని ఫోటోలు ఆయనే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

English summary
"Took few days off from work.. Baby sitting my son24/7. Dubai n back. Ahh the joy of surrendering to natures wonder. Blissss" Prakash Raj posted on FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu