ప్రణీత్ మీడియా ద్వారా యు.యస్.ఎ 'అదినువ్వే' సినిమా విడుదల..!
'అదినువ్వే' సినిమాను యు.యస్.ఎ విడుదల చేయడానికి అన్ని హక్కులను ప్రణీత్ మీడియా సోంతం చేసుకోని త్వరలో ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని రామన్ సంచుల తెలియజేశారు. రోమాంటిక్ యూత్ అండ్ లవ్ స్టోరీతో నీలం వీరప్రసాద్ డైరెక్షన్ లో డా. శ్రీకాంత్ సమర్పణలో వందన ఆర్ట్స్ బ్యానర్ త్వరలో యు.యస్.ఎ లో విడుదలకు సిధ్దం గా ఉంది. 'అదినువ్వే' లో చైతన్య, అక్ష హీరో హిరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి జీవన్ థామస్ సంగీతం అందించారు. ఆడియోకి కూడా మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిఫికెట్ కూడా సాధించడం జరిగిందని అన్నారు. అన్ని కమర్షయల్ హాంగులతో ప్రేక్షకులముందుకు ఈ నెలలో రావడానికి సిధ్దంగా ఉందన్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తన ప్రేమను తెలియజేయడంలో ఎప్పుడూ తికమక పడే ఒక యువకుడి కథ అని అన్నారు.
అదినువ్వే సినిమాను యు.యస్.ఎ విడుదల చేయడానికి అన్ని హక్కులను ప్రణీత్ మీడియాకి ఇచ్చినటువంటి సురేషే ప్రోడక్షన్ మాజీ జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ కు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇక ఈ సినిమా ఎవరైన ఎగ్జిబిట్ చేయాలనుకుంటే వారు ఈ క్రింది నెంబర్ ను కాంటాక్ట్ చేయవసిందిగా కోరారు.
Raman Sanchula
(408) 464-4788
[email protected]


Click it and Unblock the Notifications