»   » బొడ్డు సొగసుతో బోల్డ్ చేసిన ప్రణీత(ఫోటోలు)

బొడ్డు సొగసుతో బోల్డ్ చేసిన ప్రణీత(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఇటీవల థాంక్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా అరుదుగా సినిమా ఫంక్షన్లలో కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు అభిమానులు. వారి చిత్తమంతా పవర్ స్టార్ వైపే తప్ప...మరెవ్వరి వైపు లేదు.

ఇలాంటి సమయంలో తన అందాలతో మ్యాజిక్ చేసింది హీరోయిన్ ప్రణీత. లేత గులాబీరంగు లంగాఓణిలో దర్శనం ఇచ్చి అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. తన సొగసైన నాభి అందాలను ఉల్లి పొరలాంటి ఓని మధ్యలో నుండి చూపించి చూపించనట్లు ఎక్స్ ఫోజ్ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది.

కేవలం అభిమానులను మాత్రమే కాదు, ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఇతర ఫిల్మ్ మేకర్స్‌ను ఆకర్షించే ప్రయత్నం చేసింది ప్రణీత. స్లైడ్ షోలో ఫోటోలు వీక్షించండి.

ప్రణీత

ప్రణీత


అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత పాత్రపేరు ప్రమీల. హీరో పవన్ కళ్యాణ్‌కి మరదలు. ఆమె సినిమాలో మెయిన్ హీరోయిన్ కాక పోయినా....తన అందంతో మెయిన్ హీరోయిన్ సమంతను డామినేటన్ చేసింది.

థాంక్యూ మీట్లో ప్రణీత

థాంక్యూ మీట్లో ప్రణీత


థాంక్యూ మీట్లో ప్రణీత మాట్లాడుతూ... నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు ఫస్టాఫాల్ పవన్ సార్, త్రివిక్రమ్ సార్, బి.వియన్ ఎస్ ప్రసాద్ లకి నా తరుఫున పెద్ద ధాంక్స్. మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్దం కావటం లేదు. థాంక్యూ సో మచ్. వెరీ బిగ్ థాంక్స్ టు తెలుగు ఆడియన్స్.

పవన్‌పై ప్రణీత ప్రశంసలు

పవన్‌పై ప్రణీత ప్రశంసలు


ఇంత కష్ట సిట్యువేషన్‌లో ఎంత సపోర్ట్ చేసారు. అత్తారింటికి దారేదిని ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరు పేరునా అందరికీ థాంక్స్. వారు నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. పవర్ స్టార్ కి ఎంత థాంక్స్ చెప్పినా చాలు కాదు..థాంక్యూ సో మచ్ సార్ అని ముగించింది.

ప్రణీత ఎదురు చూపులు ఫలించాయి

ప్రణీత ఎదురు చూపులు ఫలించాయి


ఈ సినిమాతో నా ఎదురు చూపులు ఫలించాయి. నాకో బిగ్ హిట్ వచ్చింది. నేను నమ్మకంగా చెబుతున్న మాట ఇది. పవర్‌స్టార్ సినిమా అంటే నే మినిమమ్ గ్యారెంటీ. విడుదలైన వారానికే ఆయన సినిమాలు సక్సెస్ బార్డర్‌ని దాటేస్తుంటాయి. ఇక ‘అత్తారింటికి దారేది' విషయానికొస్తే.. బ్లాక్‌బస్టర్ చిత్రానికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్న సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చింది ప్రణీత.

తన పాత్ర గురించి

తన పాత్ర గురించి


చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... ఇందులో బాపు బొమ్మలాంటి అందమైన పాత్ర చేశాను. కచ్చితంగా నాకు మంచి పేరు తెచ్చే పాత్ర ఇది. ఈ సినిమా విషయంలో నాకు ప్రమోషన్ లేకపోయినా ఫర్లేదు. ‘అత్తారింటికి దారేది' హిట్టైంది కాబట్టి టాలీవుడ్ దర్శక, నిర్మాతలందరూ నా వెంటపడతారు అని ధీమా వ్యక్తం చేశారు ప్రణీత.

గబ్బర్ సింగ్-2లో అంటూ ప్రచారం

గబ్బర్ సింగ్-2లో అంటూ ప్రచారం


ఇక పవన్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ' గబ్బర్‌సింగ్-2' పనులు వేగవంతం చేసారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రణీతని ఎంపిక చేసే అవకాసమున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రణీత ఖండన

ప్రణీత ఖండన


పవన్ తాజా చిత్రం అత్తారింటికి దారేదీలో ప్రణీత ఓ హీరోయిన్ గా చేయటం, తెలుగు అమ్మాయి కావాలన్న పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆమెను సంపత్ నంది ప్రపోజ్ చేసినట్లు చెప్తున్నారు. దాంతో బెంగుళూరు టైమ్స్ వారు ఆమెను ఈ విషయమై అడగటం జరిగింది. ఈ వార్తను ఆమె ఖండించింది. తనకు ' గబ్బర్‌సింగ్-2' ప్రపోజల్ రాలేదని చెప్పింది.

English summary
Praneetha hot navel show at Atharintiki daredi Thank you Meet. Before the release of the movie Attarintiki Daredi, many thought Samantha will be seen as the main lead, owing to the success rate she has over Praneetha, which did happen, but one has to accept the fact that, Praneetha was more dominant in the movie especially in the first half, where the characterization of Samantha was confined to bare minimum.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu