మన తెలుగు సినిమాలు నాకు నచ్చవు: ప్రవీణ్ సత్తారు
Recommended Video

మన తెలుగు సినిమాలు నాకు నచ్చవు..!
''రవీంద్రభారతి'' వేదికగా జరిగే సినీవారం కార్యక్రమంలో ప్రవీణ్ సత్తారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన 'టాక్ ఎట్ సినీవారం' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన సినీ ప్రస్థానం ఎలా మొదలైందనే విషయాన్ని కొత్త ఫిల్మ్ మేకర్స్‌కు వివరించారు. ఆసక్తికరంగా సాగిన ఈ సంభాషణలో తెలుగు సినిమాలు అసలు తనకు నచ్చవని, మన దర్శకులు ఎందుకు కొత్తగా ఆలోచించరో అర్ధం కాదని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











