Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజ్ కందుకూరి మంచి అభిరుచి ఉన్న నిర్మాత.. ప్రవీణ్ సత్తారు
Recommended Video
పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి. కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్‌గా మెంటల్ మదిలో చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 24న రిలీజ్ సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో చిన్న సినిమా పెద్ద విజయం'' అనే క్యాప్షన్ పేరుతో ఈ చిత్రం సూపర్ సక్సెస్ మీట్ జరిగింది.
గరుడవేగ చిత్రంతో హిట్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. నిర్మాత రాజ్ కందుకూరి, నేను చాలా మంచి స్నేహితులం. కథలను సెలక్ట్ చేసుకునే విషయంలో మంచి అభిరుచి ఉన్న సినీ నిర్మాత. వివేక్ ఆత్రేయ, విప్లవ్, ప్రశాంత్ విహారి, నివేద పేతురాజ్ పేర్లు వింటుంటేనే హాయ్‌గా ఉంది అని అన్నారు. వయసులో చిన్న వాళ్ళు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా అంటూ సినిమాకి పని చేసిన అందరిని అభినందించారు ప్రవీణ్ సత్తారు.