పవన్ హీరోయిన్'కండోమ్ యాడ్' లో..

ఆ యాడ్ లో సెమీ న్యూడ్ గా కనిపించి రావాల్సి రావటంతో పాపులర్ ఫిగర్స్ ఎవరూ ముందుకు రాలేదు. అయితే ప్రీతి వచ్చిన అవకాశం ఎందుకు వదలటం అని ఒప్పేసుకుంది. అలాగే ఆ కండోమ్ కంపెనీ కొత్తగా లాంచ్ అవతూండటంతో పబ్లిసిటీ పై బాగానే ఖర్చు పెడదామని నిర్ణయించుకుందిట. అంటే త్వరలోనే మనకు ముఫ్ఫై ఏళ్ళ ప్రీతి ప్రౌడ అందాలు విందు చేయబోతోందన్నమాట.అయితే కొంత మంది శ్రేయాభిలాషులు ఎందుకు నీకీ యాడ్ ...అని అడిగితే నవ్వి ఇంకా మీరు ఎక్కడున్నారు అని ఎదురు ప్రశ్నించిందిట.


Click it and Unblock the Notifications











