మనసున్న వనిత ప్రీతిజింతా

అయితే ప్రీతిజింతా మాత్రం ఈ అనవసర ప్రచారాన్ని, ఊహాగానాలను కొట్టి పారేస్తుంది. ఇక నుంచి ప్రతి ఏటా కొంత మంది పిల్లలను దత్తత తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని ఇదివరకే ప్రకటించానని ఆమె గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు దత్తత తీసుకున్న రిషికేష్‌కు చెందిన పిల్లల సమస్త బాధ్యతలను తానే చూసుకుంటానని ప్రీతిజింతా మీడియాకు వివరించారు.


Click it and Unblock the Notifications











